ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత ఇప్పుడు పూర్తిగా సినిమాలు తగ్గించింది. ఆమె ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ కోసం రక్త బ్రహ్మాండ్ అనే ఒక ఫాంటసీ సిరీస్ లో నటిస్తోంది. అయితే ఈ సిరీస్ ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. Also Read:Venkatesh: ఏకంగా 3 సినిమాలు లైన్లో పెట్టిన వెంకీ మామ? తాజాగా ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ తెరమీదకు రావడంతో అసలు ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ…
మృత్యువు ఎప్పుడు.. ఏ రూపం లో వస్తుందో ఎవ్వరం చెప్పలేము. చుట్టూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం.. తమ పని తాము చేసుకొని వెళ్లిపోవాలనుకొనే వ్యక్తులు.. కొద్దిసేపు ఉంటే ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయేవారు.. కానీ విధి ఆడిన వింత నాటకంలో మృత్యువు చేతికి చిక్కారు. ఇంతకీ ఎవరు వారు అంటే.. ఇద్దరు హీరోలు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కిస్తున్న ఒరిజినల్ సిరీస్ ‘ది చూసెన్ వన్’. బ్రెజిలియన్ థ్రిల్లర్ సిరీస్ గా 2019 లో రిలీజైన…