Netflix Pandaga: ప్రపంచవ్యాప్తంగా టాప్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ సంక్రాంతి నాడు ఒక ఆసక్తికరమైన ప్రకటన చేసింది. మొత్తం 12 సినిమాలు తమ ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్లుగా ఒక పెద్ద లిస్ట్ రిలీజ్ చేసింది. ఒక్కొక్క సినిమా గురించి వివరిస్తూ ఒక్కొక్క పోస్ట్ పెడుతూ వెళ్ళింది. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్టీమ్ అవబోతుందని ప్రకటించింది.…