Netflix plans to introduce Free Ad-Supported Plan: ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’ తన సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకునే దిశగా దూసుకెళుతోంది. ఇందులో భాగంగా ‘ఫ్రీ ప్లాన్’ను తీసుకురావాలనుకుంటోంది. అంటే ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే కంటెంట్‌ను చూడాలంటే మాత్రం యాడ్స్‌ను కూడా చూడాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన మార్కెట్లలో ఫ్రీ ప్లాన్‌ను తీసుకొస్తారని ఓ నివేదిక పేర్కొంది. ఆసియా, యూరోపియన్ దేశాల్లో ఫ్రీ ప్లాన్‌ను తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తున్నట్లు…