Home
Netflix India
Netflix India News
-
The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో ‘ది ప్యారడైజ్’!
The Paradise: వెండితెరపై ఆశించిన ఫలితం రాకపోయినా, డిజిటల్ వేదికపై మాత్రం న్యాచురల్ స్టార్ నాని తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. ‘దసరా’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో, ఎస్ఎల్వీ సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ‘ది ప్యారడైజ్’. అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్గా, అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు ఆకాశమంత అంచనాలు ఏర్పడ్డాయి. అయితే థియేటర్లలో విడుదలయ్యాక ఆ అంచనాలను అందుకోవడంలో ఈ ప్రాజెక్ట్… -
The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్
The Paradise: నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ది ప్యారడైజ్ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు OTT ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. Netflixలో ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి, ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు… -
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
Mega Podcast: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఓటీటీ రంగంలో సరికొత్త సునామీ సృష్టించేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. సుమారు పదేళ్ల క్రితం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసిన బాస్.. ఇన్నాళ్లకు నేరుగా అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా గ్రాండ్ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది మాత్రం ఆయన అందుకోబోతున్న కళ్లు చెదిరే పారితోషికమే. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల… -
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపించాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎమోషనల్ అండ్ మాస్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సృష్టిస్తున్న విధ్వంసం చూసి ట్రేడ్ వర్గాలు సైతం అవాక్కవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద రవన్న ర్యాంపేజ్ ఏ స్థాయిలో ఉందో మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.… -
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
Director Shouryuv: భారతీయ చలనచిత్ర రంగంలో పౌరాణిక కథలకు, యానిమేషన్ విజువల్ వండర్స్‌కు సరికొత్త క్రేజ్ స్టార్ట్ అయిన వేళ.. ఇండస్ట్రీని షేక్ చేసే క్రేజీ అప్డేట్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ‘హాయ్ నాన్న’ చిత్రంతో ఎమోషన్స్‌ను పండించి తన ఫస్ట్ సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సెన్సేషనల్ డైరెక్టర్ శౌర్యువ్, ఇప్పుడు భారత ఇతిహాసాల్లోని అత్యంత శక్తిమంతమైన పాత్రపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మహాభారతంలో వీరత్వానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచిన అజేయ యోధుడు ‘కర్ణుడి’… -
Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
Lust Stories 3: ఓటీటీ ప్రపంచంలో బోల్డ్ కంటెంట్‌తో సంచలనం సృష్టించిన ప్రాంఛైజీ ‘లస్ట్ స్టోరీస్’. మానవ సంబంధాల్లోని కామం, దాగివున్న లైంగిక కోరికలు, వివాహేతర బంధాలు చుట్టూ తిరిగే ఈ ఆంథాలజీ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 18 నుండి ‘లస్ట్ స్టోరీస్ 3’ స్ట్రీమింగ్ కానుంది. భారతీయ సాంప్రదాయ చట్రంలో ఇప్పటికీ ‘కామం’, శారీరక ఆకర్షణ అనే విషయాలు నాలుగు గోడల మధ్య దాచే రహస్యాలు.… -
Peddi OTT : ఇట్స్ అఫిషియల్.. ఆరోజు నుంచే ఓటీటీలోకి పెద్ది
నెటిజన్లకు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులకు సరికొత్త ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా సినిమా ‘పెద్ది’ డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు డేట్ లాక్ చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో అధికారిక ప్రకటన ప్రకారం… ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో జూలై 09 నుండి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన కేవలం… -
Netflix: నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్: కొత్త కథా రచయితల కోసం క్రేజీ ఛాన్స్!
సినిమా లేదా సిరీస్ తీయాలనే బలమైన కోరిక, సరికొత్త కథలు ఉన్నాయా? మీ ఆలోచనలకు దృశ్యరూపం ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారా? అయితే మీలాంటి తిభావంతుల కోసమే ఓ అద్భుతమైన అవకాశం వచ్చేసింది. ప్రముఖ గ్లోబల్ ఓటీటీ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’ సరికొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు సరికొత్త వేదికను సిద్ధం చేసింది. భారతదేశంలోని ప్రతిభావంతులైన యువ రచయితల కోసం “నెట్‌ఫ్లిక్స్ నెక్స్ట్‌జెన్ ఇండియా రైటర్స్ ప్రోగ్రామ్”ను అధికారికంగా ప్రారంభించింది. తమలోని సరికొత్త ఆలోచనలను, వినూత్నమైన కథలను… -
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
Varanasi: తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. టాలీవుడ్ నుంచి సినిమా వస్తోందంటే చాలు.. ఓటీటీ దిగ్గజాలు కోట్లు కుమ్మరించడానికి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్' (Netflix) సౌత్ కంటెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (VP) మోనికా షెర్గిల్ ఎన్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 'సూపర్ సుబ్బు' ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన ఆమె.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక క్రేజీ రూమర్‌పై… -
Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్‌ఫ్లిక్స్‌లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం
Reed Hastings: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి వినోదాన్ని చేరువ చేసిన నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలతో ఛైర్మన్‌గా ఆయన పదవీకాలం ముగియనుండగా, ఆ తర్వాత కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి కూడా ఆయన తప్పుకోనున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు నెట్‌ఫ్లిక్స్‌ను అగ్రపథంలో నడిపిన హేస్టింగ్స్, ఇకపై ప్రజా సంక్షేమం కోసం పని చేయాలని భావిస్తున్నారు. 2023లోనే ఆయన సీఈఓ పదవికి రాజీనామా చేసి…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!