Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. టాలీవుడ్ నుంచి సినిమా వస్తోందంటే చాలు.. ఓటీటీ దిగ్గజాలు కోట్లు కుమ్మరించడానికి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) సౌత్ కంటెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (VP) మోనికా షెర్గిల్ ఎన్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘సూపర్ సుబ్బు’ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన ఆమె.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక క్రేజీ రూమర్‌పై గట్టిగా స్పందించారు.
ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.. రాజమౌళి మహేష్ బాబుల్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వారణాసి’ (Varanasi) డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందంటూ గత కొన్ని రోజులుగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఈ ఇంటర్వ్యూలో మోనికా షెర్గిల్‌కు ప్రశ్న ఎదురైంది. ఈ వార్తలపై ఆమె వెంటనే క్లారిటీ ఇస్తూ..”వారణాసి సినిమాకు సంబంధించి నేను ఇప్పుడే ఏమీ మాట్లాడలేను. ఆ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంటుందని నేను ఎక్కడా, ఎలాంటి హింట్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.” అని తేల్చి చెప్పేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
దీంతో ఈ ప్రాజెక్ట్‌పై నడుస్తున్న సస్పెన్స్‌కు ప్రస్తుతానికి తెరపడినట్లయింది. అయితే నెట్‌ఫ్లిక్స్ సౌత్ ఇండియన్ సినిమాలకు ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే మున్ముందు ఎలాంటి డీల్స్ కుదరబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ‘సూపర్ సుబ్బు’ ప్రమోషన్స్‌తో పాటు టాలీవుడ్ భవిష్యత్తు ప్రాజెక్టులపై ఆమె పంచుకున్న మరిన్ని విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..