కొన్ని సినిమాలు అంతే సెలెంటుగా వచ్చి డిస్కర్షన్‌కు కారణమౌతుంటాయి. ఇప్పుడు అలాంటి సెన్సేషనే క్రియేట్ చేస్తుంది గుజరాతీ ఫిల్మ్ వశ్ లెవల్2. ఆగస్టులో థియేటర్లలో రిలీజై ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం వశ్2 ఓటిటి రైట్స్ రూ. 3.5 కోట్ల వెచ్చించి మరీ దక్కించుకుందట నెట్ ఫ్లిక్స్. ఇప్పటి వరకు ఇలాంటి డీల్ ఏ గుజరాతీ సినిమాకు జరగకపోవడమే ఈ సెన్సేషన్‌కు కారణం. Also Read : Tollywood…
WAR -2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2 ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. యాక్షన్ సీన్లు, డ్యాన్స్ బాగున్నా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో కథ, కథనం లేకపోవడం మైనస్ అయింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై రకరకాల ప్రచారాలు జరిగాయి. అందరూ అనుకున్నట్టుగానే ఓటీటీ రిలీజ్ డేట్ ను తాజాగా అఫీషియల్ గా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. అక్టోబర్ 9 అంటే రేపటి నుంచే నెట్ ఫ్లిక్స్ లో…
Saiyaara OTT: ప్రస్తుతం సినిమాలు వందల సంఖ్యలో విడుదలవుతున్న గాని.. కేవలం పదుల సంఖ్యలో మాత్రం కూడా విజయాలు అందుకోవట్లేదు. పెద్ద మొత్తంలో తారాగణం, భారీ యాక్షన్స్ సీన్స్ ఇలా ఎన్ని ఉన్నాకానీ కంటెంట్ లేకపోతే మాత్రం సినిమాను ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. మరోవైపు, ఎలాంటి భారీతారాగణం లేకపోయినా కేవలం కంటెంట్ ఉంటే మాత్రం చాలు అన్నట్లుగా సినీ ప్రేక్షకులు చిన్న సినిమాలైనా సరే భారీగా ఆదరిస్తున్నారు. దీనికి నిదర్శనం తాజాగా విడుదలైన ‘హార్ట్ బీట్’ సినిమా…
ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత ఇప్పుడు పూర్తిగా సినిమాలు తగ్గించింది. ఆమె ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ కోసం రక్త బ్రహ్మాండ్ అనే ఒక ఫాంటసీ సిరీస్ లో నటిస్తోంది. అయితే ఈ సిరీస్ ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. Also Read:Venkatesh: ఏకంగా 3 సినిమాలు లైన్లో పెట్టిన వెంకీ మామ? తాజాగా ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ తెరమీదకు రావడంతో అసలు ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ…
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన సంచలన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ రెండో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి సీజన్‌కు అద్భుతమైన స్పందన రావడంతో, రెండో సీజన్‌ను మరింత ఉత్కంఠభరితంగా రూపొందించారు. 2023లో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో బ్రేక్అవుట్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్, ఇప్పుడు సీజన్ 2తో మరోసారి ఆకట్టుకోనుంది. ఈ సిరీస్‌ను సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించగా, కరణ్ అన్షుమాన్ సృష్టికర్తగా వ్యవహరించారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్…
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సిన వరల్డ్ వైడ్‌గా రూ. 170 కోట్లకు పైగా వరకు గ్రాస్, రూ.85 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో బాలయ్య వరుసగా వంద కోట్లు కొల్లగొట్టిన నాలుగు సినిమాలు కలిగిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు. Also Read : RAM : RAPO 22…
The Great Indian Kapil Show: సోమవారం నాడు నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ” ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ” సీజన్ 1 నుండి ముఖ్యాంశాల వీడియోను షేర్ చేసింది. కపిల్ తన తారాగణం సభ్యుల నుండి నాటకీయ ప్రతిచర్యలకు ముందు సీజన్ 1 ముగింపుతో ప్రదర్శన ముగింపును ప్రకటించినట్లు ఇందులో కనపడుతుంది. ఆ తర్వాత సీజన్ 2 కోసం ప్రదర్శన తిరిగి వస్తుందని చెబుతారు. ఇందుకు…
ఎట్టకేలకు అనుష్క శర్మ మళ్లీ బిగ్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమయ్యింది. 2018 చిత్రం ‘జీరో’లో చివరిగా కనిపించిన ఈ బ్యూటీ తన తదుపరి చిత్రం “చక్దా ఎక్స్‌ప్రెస్”లో నటించబోతోంది. భారత మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తోంది .తాజాగా “చక్దా ఎక్స్‌ప్రెస్” నుంచి ఫస్ట్ లుక్‌ను షేర్ చేసింది అనుష్క. ఈ మేరకు చిన్న టీజర్‌ను పంచుకుంటూ ఇది తనకు ప్రత్యేకమైన…