Peddi OTT : ఇట్స్ అఫిషియల్.. ఆరోజు నుంచే ఓటీటీలోకి పెద్ది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెటిజన్లకు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులకు సరికొత్త ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా సినిమా ‘పెద్ది’ డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు డేట్ లాక్ చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో అధికారిక ప్రకటన ప్రకారం… ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో జూలై 09 నుండి స్ట్రీమింగ్ కానుంది.
థియేటర్లలో విడుదలైన కేవలం 35 రోజుల్లోనే (అంటే దాదాపు 5 వారాల థియేట్రికల్ విండో పూర్తి చేసుకుని) ఈ సినిమా డిజిటల్ స్క్రీన్స్ పైకి రావడం విశేషం. జూలై 09 నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఖాతాదారులకు అందుబాటులోకి రానుంది. సౌత్ ఇండియన్ ప్రేక్షకుల కోసం ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పించిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ సరికొత్త మేకోవర్‌లో కనిపించి మెప్పించారు. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మళ్లీ మళ్లీ చూడాలనుకునే ఆడియన్స్‌కు జూలై 09 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటోంది సినిమా యూనిట్.
Also Read
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
-
CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!