Home
Nepal Pm
Nepal Pm News
-
India On Nepal: నేపాల్ ప్రధానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఎందుకంటే..
India On Nepal: భారత్‌తో సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాని బాలెన్ షా ప్రగల్భాలు పలకడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేపాల్‌తో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలపై రెండు దేశాల మద్య వివాదం ఉంది. అయితే, ఇటీవల ఈ మార్గాల ద్వారా చైనాతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడంపై నేపాల్ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. ఇటీవల నేపాల్ పార్లమెంట్లో ఆ దేశ ప్రధాని… -
Nepal Political Crisis: నేపాల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అరెస్ట్స్.. మాజీ ప్రధాని ఓలీ, మాజీ హోం మంత్రి అరెస్ట్!
Nepal Political Crisis: నేపాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన 24 గంటల్లోనే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి బాలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ, మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీతో పాటు మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌లను అరెస్ట్ చేసింది. గతంలో జరిగిన ‘జెన్-జి’ నిరసనల్లో విద్యార్థుల మరణాలకు వీరిద్దరే బాధ్యులని ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. READ ALSO: Off The Record : అంబటి రాంబాబు పెద్ద ప్లానింగ్… -
KP Sharma Oli: శ్రీ రాముడు, శివుడు మా దేశంలోనే జన్మించారు.. నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు..
నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి రాముడి జన్మస్థలంపై చర్చను ప్రారంభించారు. రాముడు, శివుడు, విశ్వామిత్రుడు వంటి దేవతలు నేపాల్ లోనే పుట్టారని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాఠ్మాండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఓలి పాల్గొని ప్రసంగించారు. శ్రీరాముడు నేపాల్ లోనే జన్మించాడని పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ప్రచారం చేయడంతో దేశ ప్రజలు వెనకడుగు వేయొద్దన్నారు. -
Nepal PM: నేడు నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ప్రమాణస్వీకారం..
ఇవాళ ( సోమవారం) ప్రధానిగా కేపీ శర్మ ఓలి మరో సారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే, నేపాల్ లో సంకీర్ణ సర్కార్ అధికారంలో ఉంది. -
Nepal: పుష్ప కమల్ దహల్ ప్రచండకు పదవీ గండం.. నేపాల్‌లో కూలనున్న సంకీర్ణ సర్కార్..?
Nepal: నేపాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కఠ పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. ప్రస్తుత ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ నాయకత్వంలో ఉన్న సంకీర్ణ సర్కార్ స్థానంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయింది. -
Nepal PM Wife Passes Away: నేపాల్ ప్రధాని భార్య అనారోగ్యంతో కన్నుమూత
నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ భార్య సీతా దహల్(69) బుధవారం కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆమెకు గుండెపోటు వచ్చిందని, ఆ తర్వాత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
Nepal PM Visit India : నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్న నేపాల్ ప్రధాని
Nepal PM Visit India : నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మే 31న భారత్‌కు రానున్నారు. తన పర్యటనలో జూన్ 1న ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. -
Nepal PM: నేపాల్ ప్రధాని అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్
నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ గురువారం తెల్లవారుజామున హ్యాక్ చేయబడింది. దహల్ ప్రొఫైల్‌కు బదులుగా ప్రో ట్రేడర్ల కోసం నాన్-ఫంగబుల్ టోకెన్ మార్కెట్ ప్లేస్ అయిన బీఎల్యూఆర్ (BLUR) కనిపించింది. -
Pushpa Kamal Dahal: నేపాల్ ప్రధానిగా ప్రచండ.. ముగిసిన సంక్షోభం
Pushpa Dahal 'Prachanda' Appointed Nepal's Prime Minister For Third Time: నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహల్(ప్రచండ) నియమితులయ్యారు. మూడో సారి ప్రధాని పీఠాన్ని చేజిక్కించుకున్నారు ప్రచండ. నేపాలీ కాంగ్రెస్ పార్టీలో సంకీర్ణంలో ఉన్న ప్రచండ, తన పార్టీ అయిన సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రస్తుతం ప్రధానిగా ఉన్న షేర్ బహదూర్ దేవుబా తన పదవని కోల్పోనున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్ధాం అని అనుకున్న నేపాలీ కాంగ్రెస్-మావోయిస్టు సెంటర్ మధ్య…
తాజావార్తలు
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
-
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..