India On Nepal: నేపాల్ ప్రధానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఎందుకంటే..
- సరిహద్దు వివాదంలో మూడో పక్షం జోక్యాన్ని తిరస్కరించిన భారత్.
- నేపాల్ ప్రధాని బాలెన్ షా వ్యాఖ్యలకు భారత్ కౌంటర్.
- భారత్-నేపాల్ సరిహద్దులో 98 శాతం గుర్తింపు పూర్తయిందని విదేశాంగ శాఖ.
- లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలపై కొనసాగుతున్న వివాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On Nepal: భారత్‌తో సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాని బాలెన్ షా ప్రగల్భాలు పలకడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేపాల్‌తో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలపై రెండు దేశాల మద్య వివాదం ఉంది. అయితే, ఇటీవల ఈ మార్గాల ద్వారా చైనాతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడంపై నేపాల్ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది.
ఇటీవల నేపాల్ పార్లమెంట్లో ఆ దేశ ప్రధాని బాలెన్ షా మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి బ్రిటన్, చైనాలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ వివాదంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. సరిహద్దు సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాలు ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకున్నాయని, భారత్-నేపాల్ సరిహద్దులో సుమారు 98 శాతం సరిహద్దును గుర్తించామని చెప్పారు.
Also Read
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీ ప్రాంతాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగమని భారత్ చెబుతుంది. అయితే, ఈ ప్రాంతాలు తమవే అని నేపాల్ వాదిస్తోంది. కేపీ శర్మ ఓలీ నేపాల్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ వివాదం చెలరేగింది. బాలెన్ షా ఇటీవల మాట్లాడుతూ.. నేపాల్ కూడా భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పడం వివాదాస్పదమైంది. ఆయన ప్రకటనపై సొంతదేశంలోని నెటిజన్లే విమర్శలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?