Nepal PM Wife Passes Away: నేపాల్ ప్రధాని భార్య అనారోగ్యంతో కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal PM Wife Passes Away: నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ భార్య సీతా దహల్(69) బుధవారం కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆమెకు గుండెపోటు వచ్చిందని, ఆ తర్వాత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 8.33 గంటలకు ఆయన మరణించినట్లు ఆసుపత్రి ప్రకటించింది. రెండేళ్ల క్రితం పుష్ప్ కమల్ దహల్ ప్రచండ కూడా తన భార్యకు వైద్యం చేయించుకునేందుకు ముంబై వచ్చారు. ఆయన భార్య సీతా దహల్ చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆమె పార్కిన్సన్స్ లాంటి లక్షణాలతో బాధపడుతోంది.
Also Read: North Korea: బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ప్రోగ్రెసివ్ సూపర్న్యూక్లియర్ పాల్సీ (PSP) అనేది అరుదైన మెదడు వ్యాధి. ఇది కదలిక, సమతుల్యత, కంటి కదలికలతో సమస్యలను కలిగిస్తుంది. ఇది మెదడులోని నాడీ కణాలను ప్రభావితం చేస్తుంది. సమాచారం ప్రకారం, సీతా దహల్ ఆరోగ్యం క్షీణించడంతో గత ఏడాది అక్టోబర్‌లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చబడింది. తదుపరి చికిత్స కోసం భారత్‌తో పాటు నేపాల్‌లోని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. వైద్యుల ప్రకారం, పీఎస్‌పీ ఒక అరుదైన వ్యాధి. లక్ష మందిలో 5-6 మందిలో మాత్రమే కనిపిస్తుంది.
Sita Dahal, wife of Nepal PM Pushpa Kamal Dahal 'Prachanda', passed away today after suffering a cardiac arrest following prolonged illness. pic.twitter.com/zqLL9FJTlN
— ANI (@ANI) July 12, 2023
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!