నేపాల్‌లో ఒక రోజంతా అల్లకల్లోలం తర్వాత, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధాన్ని ప్రభుత్వం ఉపసంహరించింది. నిరసనకారులు తిరిగి రావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. విధ్వంసం, దహనం సంఘటనలపై దర్యాప్తుకు ఆదేశించింది. హింసాత్మక నిరసనలపై, ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి మాట్లాడుతూ.. ఈ నిషేధం నిజమైన ఉద్దేశ్యాన్ని ప్రజలకు వివరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నిరసనకారుల చొరబాటు కారణంగా భయంకరమైన పరిస్థితి ఏర్పడిందని అర్ధరాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రధాన మంత్రి ఓలి తెలిపారు. ఖాట్మండుతో…
నేపాల్‌లో జరిగిన ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఆ వీడియో ఓ వివాహ వేడుకకు సంబంధించినది. ఆహ్వానం లేని అతిథి వివాహానికి వచ్చారు. ఇందులో ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా జరిగేదే కాదా? అనుకుంటున్నారు కదా..
Nepal Earthquake: నేపాల్‌లో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం ఉత్తర భారతదేశం మొత్తాన్ని వణికించింది. 6.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ఎత్తైన భవనాల్లో నివసించే ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.
Nepal Earthquake: నేపాల్ రాజధాని ఖాట్మండులో ఆదివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 7.39 గంటలకు..బాగ్మతి, గండకి ప్రావిన్స్‌లలో కూడా భూకంపం సంభవించింది.