Kiraak RP: జబర్దస్త్ ద్వారా పరిచయమై కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు కిర్రాక్ ఆర్పీ. నాగబాబు, రోజా జడ్జిలుగా ఉన్న సమయంలోనే ఆర్పీ షో నుంచి బయటికి వచ్చేశాడు. అనంతరం నిర్మాతగా మారి ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. మళ్లీ తిరిగి కామెడీనే నమ్ముకొని మరో ఛానెల్ లో కమెడియన్ గా సెటిల్ అయ్యాడు. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ గురించి అందులో ఉన్నవారి గురించి ఒక ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి…
Kiraak RP: జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్ళు కంటెస్టెంట్ గా, టీమ్ లీడర్ గా చేస్తూ.. ఇంకోపక్క సినిమాల్లో కూడా కనిపించి నవ్వించాడు. ఇక గత ఏడాది నుంచి కిర్రాక్ ఆర్పీ.. జబర్దస్త్ ను వదిలి.. హోటల్ బిజినెస్ లోకి దిగాడు. నెల్లూరు చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్ పెట్టి.. ఒరిజినల్ చేపల పులుసును హైదరాబాదీలకు అందిస్తున్నాడు.