Radha Madhavam First Lyrical Song Released: తాజాగా అలాంటి ఓ గ్రామీణ ప్రేమ కథా చిత్రం రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రమే ‘రాధా మాధవం’. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రీసెంట్‌గా…