Dil Raju on Family Star Movie Negative Publicity: సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు రివ్యూలు, రేటింగ్‌లు ఇవ్వకూడదంటూ కేరళలో కోర్టు తీర్పు ఇచ్చిందని.. అలాంటి చట్టం వస్తే కానీ ఇండస్ట్రీ బాగుపడదని నిర్మాత దిల్‌రాజు అన్నారు. సినిమాపై నెగెటివ్ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదన్నారు. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబోలో వచ్చిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో…