టోక్యో ఒలింపిక్స్ 2020లో అథ్లెట్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడంతో దేశంగర్వంగా ఫీల్ అయ్యింది. దీంతో ఆయన బయోపిక్ పై అందరి దృష్టి పడింది. బాలీవుడ్ దర్శకనిర్మాతలు నీరజ్ బయోపిక్ కు ప్లాన్స్ చేస్తున్నట్టు వార్తలు రావడంతో గత రెండ్రోజులుగా ట్విట్టర్ లో ఈ విషయం ట్రెండ్ అవుతోంది. అయితే ఓ స్టార్ హీరో ఇప్పటికే చోప్రా బయోపిక్ కోసం సిద్ధమవుతున్నాడని అంటున్నారు. అక్షయ్ లేదా రణదీప్ హుడా తన బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషించాలని…