ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని, ప్రేమ ఏ వయసులోనైనా దొరుకుతుందని చాలామంది అంటుంటారు. 60 ఏళ్ల పైబడి వారు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అలాంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. 70 ఏళ్ల వృద్ధుడు తన నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు అల్ గిల్బర్టీ. అమెరికా లోని టెక్సాస్ నివాసి ఈయన. ఒంటరిగా ఉండడంతో విసిగిపోయానని, అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అందుకే అమ్మాయి కోసం…