‘ఏమాయ చేశావే’ చిత్రంతో అరంగ్రేటం చేసిన సమంత.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. అనతికాలంలోనే స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్‌ను ఆకర్షిస్తుంటుంది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా పాల్గొంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా బ్రాండ్‌లను కూడా ప్రమోట్ చేస్తుంది. అయితే ఈమె…