Samantha Instagram: సమంతకు.. నెలకు అన్ని కోట్లా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఏమాయ చేశావే’ చిత్రంతో అరంగ్రేటం చేసిన సమంత.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. అనతికాలంలోనే స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్‌ను ఆకర్షిస్తుంటుంది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా పాల్గొంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా బ్రాండ్‌లను కూడా ప్రమోట్ చేస్తుంది. అయితే ఈమె బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం ద్వారా ఎంత సంపాదిస్తుంది అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూ ఉంది.
Also Read
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్‌గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతకు ప్రస్తుతం 24 మిలియన్ల్ ఫాలోవర్స్ ఉన్నారు. కాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం ద్వారా నెలకు దాదాపు రూ.2 కోట్ల వరకు సంపాదిస్తుందట. ఇక సామ్ ప్రతి సినిమాకు 3.5కోట్ల నుంచి 4కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను అందుకుంటుంది. ప్రస్తుతం సమంత ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాలను చేస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారానే సామ్ ఎక్కువగా సంపాదిస్తుంది.
ఇటీవలే సమంత నటించిన ‘కతు వాకుల రెండు కాదల్’ మంచి విజయం సాధించింది. నయనతార మరో ప్రధాన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈమె గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా చేస్తుంది. దీనితో పాటు ‘యశోదా’, విజయ్‌తో ‘ఖుషి’ సినిమాలను చేస్తుంది.
Srilanka: 525 మంది ప్రాణాలను కాపాడిన శ్రీలంక పైలట్లు.. ప్రశంసల వర్షం
తాజావార్తలు
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!