Asteroid Near Earth: మానవాళి వినాశనానికి రోజులు దగ్గర పడ్డాయా?. శాస్త్రవేత్తలు ఎందుకు ఆందోళనలో ఉన్నారు. భూమికి ప్రమాదం పొంచి ఉందా. అసలు విశ్వంలో ఏం జరుగుతుంది. విశ్వంలో ప్రతిరోజూ ఏవేవో జరుగుతూనే ఉంటాయి. అయితే వాటన్నింటిని శాస్త్రవేత్తలు పెద్దగా పట్టించుకోరు. కేవలం వాటికి భూమితో ఏమైనా ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పుడు మాత్రమే వాటిపై శ్రద్ధ చూపుతారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు అలర్ట్ అయ్యారు. ఏం జరగబోతుందనే కుతూహలంతో విశ్వాన్ని నిరంతరం గమనిస్తూ ఉన్నారు. ఓ…