Home
Nda Alliance
Nda Alliance News
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
Mandipalli Rama Prasad Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. వైసీపీకి ప్రజల్లోకి వెళ్లి పనిచేసే సత్తా లేదన్న ఆయన.. ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల భయంతోనే ఆ పార్టీ కోర్టులను ఆశ్రయిస్తోందని మండిపడ్డారు. బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీ… -
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
Chandrababu, Pawan Kalyan Meet: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడిగా వెళ్లి తిరుగులేని విజయాన్ని అందుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ కసరత్తు ముమ్మరం చేశాయి.. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం 9.30 కు సీఎం చంద్రబాబు నివాసానికి రానున్నారు పవన్ కళ్యాణ్.. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది… తాజా… -
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
CM Chandrababu: కేబినెట్ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ తర్వాత.. మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రులతో కీలకంగా చర్చించారు. రానున్న ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాల ఇన్చార్జ్ మంత్రులదే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యత అని స్పష్టం చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఐక్యత అత్యంత కీలకమని, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని సీఎం సూచించారు. మున్సిపల్ ఎన్నికలతో… -
Annamalai: బీజేపీలో అన్నామలై కుదుపు, పోటీకి దూరం.. కారణం ఇదే..
Annamalai: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి భారీ దెబ్బ తాకే అవకాశం కనిపిస్తోంది. అన్నాడీఎంకే-బీజేపీ సీట్ షేరింగ్‌పై బీజేపీ నేత కే. అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాల విషయంలో ఉన్న అభ్యంతరాలను ప్రస్తావిస్తూ అన్నామలై ఢిల్లీలోని పార్టీ కేంద్ర నాయకత్వానికి లేఖ రాశారు. బీజేపీ సులభంగా గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలను, ముఖ్యంగా 'కినత్తుకడవు' వంటి స్థానాలను అన్నాడీఎంకే తమకు కేటాయించకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
Lalu Prasad: ‘అబద్ధాల రాజు’.. డబుల్ ఇంజిన్ సర్కార్‌పై లాలూ ప్రసాద్ మండిపాటు
బీహార్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అధికార-ప్రతిపక్ష కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తు్న్నాయి. విమర్శలు-ప్రతి విమర్శలతో వేడి పెంచుతున్నారు. ప్రధాని మోడీ శుక్రవారం.. విపక్ష కూటమి లక్ష్యంగా విమర్శలు గుప్పించగా... తాజాగా ప్రధాని మోడీని టార్గెట్‌గా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతి దాడికి దిగారు. -
Deputy CM Pawan Kalyan :15 ఏళ్లు కూటమి బలంగా ఉండాలి..
-
Deputy CM Pawan: పులివెందుల, ఒంటిమిట్టలలో ప్రజా తీర్పు.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు!
Deputy CM Pawan: పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ రెండు మండలాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ జరగడం ద్వారా ప్రజా తీర్పు వెలువడిందని అన్నారు. -
Minister Savitha: ఎన్డీయే కూటమి కృషితో పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబ ఆధిపత్యం అంతమైంది..
Minister Savitha: కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయంపై మంత్రి సవిత మాట్లాడుతూ.. గతంలో కడపలో ఏడు ఎమ్మెల్యే సీట్లు గెలిచి తెలుగుదేశం పార్టీ అడ్డా అనిపించుకున్నాం.. ఇప్పుడు పులివెందుల కూడా విజయం సాధించి టీడీపీకి కంచుకోటగా మారబోతుంది అన్నారు. -
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ వ్యూహం ఇదేనా..?
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ వ్యూహం ఎలా ఉంది? ఏపీలో పొత్తులున్నా... తెలంగాణలో మాత్రం మేం సింగిల్ అంటున్న కమల నేతలు... జూబ్లీహిల్స్‌లో కూడా అదే స్టాండ్ తీసుకుంటారా? అక్కడ బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? అసలు తెలంగాణలో టీడీపీని ఎందుకు వద్దనుకుంటోంది కాషాయ పార్టీ? లెక్కల్లో ఎక్కడ తేడా కొడుతోంది? -
Panneerselvam: ఎన్డీఏకు గుడ్‌బై చెప్పిన పన్నీర్ సెల్వం.. స్టాలిన్‌ను కలిసిన తర్వాత ప్రకటన
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏకు గట్టి షాక్ తగిలింది. అన్నాడీఎంకే మాజీ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్డీఏ కూటమికి గుడ్‌బై చెప్పారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పన్నీర్ సెల్వం మార్నింగ్ వాక్ చేశారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!