అక్కినేని నాగచైతన్య హీరోగా విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ సినిమాను డైరక్ట్ చేసిన కార్తీక్ దండు డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య కెరీర్ లో 24వ సినిమాను బీవీయస్ ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సుమారుగా రూ. 120 కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా నేడు అక్కినేని అందగాడు నాగ చైతన్య పుట్టిన రోజు. ఈ…
హ్యాట్రిక్ ప్లాప్స్‌ను తండేల్‌తో కవర్ చేసేశాడు నాగ చైతన్య. ఇక నెక్ట్స్ టార్గెట్ అప్పుడిచ్చిన గ్యాప్‌ను ఫిల్ చేయడమే. అందుకు తగ్గట్లుగానే పక్కా స్ట్రాటజీని అప్లై చేయబోతున్నాడు. ఇక బాక్సాఫీసును దుల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేయబోతున్నాడు. డాడ్ నాగ్ బాటలో పొరుగు దర్శకుడిపై ఫోకస్ చేస్తున్నాడట చైతూ. నిజానికి శోభిత మెడలో మూడు ముళ్లు వేశాక నాగ చైతన్యలో డ్రాస్టిక్ ఛేంజస్ కనిపిస్తున్నాయి. తండేల్ హిట్ కొట్టడం ఒకటైతే.. వంద కోట్ల హీరోగా మారడం మరో ఎత్తు.…
మొత్తానికి ‘తండేల్’ మూవీతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నాగచైతన్య. ఆయన కెరీర్‌లోనే తొలి 100 కోట్ల చిత్రం ఇది. దీంతో అందరి చూపు చై తదుపరి చిత్రం NC24పై నెలకొంది. చైతన్య ఎవరితో నటిస్తున్నారు? ఎలాంటి కథలు ఎంచుకుంటారు అని. ఇక ‘తండేల్’ హిట్ జోష్‌ను అలాగే కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిన చైతూ తొందర పడకుండా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నారు. Also Read : Samantha : ఆ రోజులు బాగా గుర్తొచ్చాయి..!…
NC24 : యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.