నేచురల్ స్టార్ నాని హీరో గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన మూవీ ‘అంటే.. సుందరానికీ!.. ఈ సినిమా ను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించగా తెలుగు, తమిళ్ మరియు మలయాళ భాషల్లో 2022 లో విడుదల అయ్యింది.ఈ చిత్రానికి ముందు నాని.. ‘శ్యామ్ సింగరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాగే దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ వంటి వరుస సినిమాల తో హిట్ కొట్టి మంచి ఫామ్ లో…
నటి నజ్రియా నజీమ్ నాని సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈమె రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈమె మలయాళంలో టీవీ ఛానల్ లో వ్యాఖ్యాతగా కూడా పని చేసింది.నజ్రియా తొలిసారిగా 2006లో బాలనటిగా మలయాళం సినిమాలోపరిచయం అయింది.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తమిళం సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించి.. తన నటనకు మంచి గుర్తింపు ను సంపాదించింది.. రాజా రాణి వంటి తమిళ్ డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు…