టాలీవుడ్ సక్సెస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతికి మరో బ్లాక్‌బస్టర్‌తో సిద్ధమవుతున్నాడు. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను తీసుకొస్తున్నాడు. మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా అనిల్ మీడియాతో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చిరంజీవి, ఈ సినిమా కోసం తనను ‘పిండేస్తున్నాడమ్మా అబ్బాయి’ అని కామెంట్ చేసిన విషయంపై స్పందిస్తూ.. ‘చిరంజీవి స్ట్రెంత్, కామెడీని ఆడియన్స్ ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించడానికి నా వంద శాతం ఎఫర్ట్స్…