దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘లేడీ సూపర్‌స్టార్’గా వెలుగొందుతున్న నయనతార.. కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా చాలా ప్లానింగ్ గా ఉంటుంది. మూడేళ్ల క్రితం విఘ్నేశ్ శివన్ పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు సరోగసి ద్వారా కవలలు పుట్టారు. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. మరోవైపు కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న నయనతార. ప్రస్తుతం చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఇటు తల్లిగా కుటుంబంతో.. తన కెరీర్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నయన…