Home
Nayanthara Chiranjeevi Film
Nayanthara Chiranjeevi Film News
-
Chiranjeevi: పొట్ట కూటి కోసం పొట్ట మాడ్చుకున్నా
“పొట్టకూటి కోసం పొట్ట మాడ్చుకున్నాను” అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన హీరోగా నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో, సినిమా టీం ఒక ఇంటర్వ్యూ చేసింది. అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సహా నిర్మాతలు సాహు, సుస్మిత.. ఈ ఐదుగురు ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. Also Read :Anil Sunkara: సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు బాగున్నాయి..మా సినిమా మరీ బాగుంది!… -
Chiranjeevi: MSVG సినిమా చూసి విడాకులకి రెడీ అయిన జంట కలిసి పోయారు!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో సాగిపోతున్న ఈ సినిమా, కలెక్షన్ల వర్షం సైతం కురిపిస్తోంది. పాజిటివ్ మౌత్ టాక్‌తో ఈ సినిమాకి ఫ్యామిలీస్ అన్నీ కదిలి వస్తున్నాయి. ఇక సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూని ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్… -
MSVG : “విడిపోయిన భార్యాభర్తలు.. మెగాస్టార్కూ కలిసొచ్చిన నయనతార హిట్ ఫార్ములా?”
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ థియేటర్లలో సందడి చేస్తోన్న వేళ, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సినిమాను గతంలో వచ్చిన సూపర్ హిట్ వెంకటేష్ ‘తులసి’, తమిళ ‘విశ్వాసం’ సినిమాలతో పోలుస్తూ నెటిజన్లు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అయితే, ఈ మూడు సినిమాలకు ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మూడు సినిమాల్లోనూ హీరోయిన్గా నటించింది మరెవరో కాదు.. లేడీ సూపర్… -
MSVG: ‘మన శంకరవరప్రసాద్ గారు’కి తృటిలో తప్పిన రేట్ల టెన్షన్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ, తెలంగాణలో టికెట్ ధరల పెంపు చర్చనీయాంశమయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. అయితే, ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయం ఇప్పుడు మరోసారి కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి కనిపిస్తోంది. సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందడం, పండగ సీజన్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, నిబంధనలకు… -
Anil Ravipudi: తిరుపతి అంటే నాకు సెంటిమెంట్: అనిల్ రావిపూడి
Anil Ravipudi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ క్రమంలో ఆదివారం తిరుపతిలో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీ రోల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుబోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘తిరుపతి అంటే నాకు సెంటిమెంట్” అని… -
Mana Shankara Vara Prasad Garu Trailer: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ చూశారా!
Mana Shankara Vara Prasad Garu Trailer: హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నంది. ఈ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు… -
Anil Ravipudi: మెగాస్టార్‌కు ఆ విషయంలో నో చెప్పా: డైరెక్టర్ అనిల్ రావిపూడి
Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడికి టాలీవుడ్లో సంక్రాంతి దర్శకుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆ పండుగతో పాటు ఈ సక్సెస్‌పుల్ డైరెక్టర్ సినిమా కూడా వస్తుందనేలా ట్రెండ్ సెట్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. READ ALSO: Lionel… -
Chiranjeevi : అయ్యప్ప మాల ధారణ చేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆంజనేయ స్వామికి ఎంత పెద్ద భక్తుడో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఆయన అయ్యప్ప స్వామి మాల ధారణ కూడా వీలున్న ప్రతి ఏడాది చేస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది కూడా తాజాగా ఆయన మాలధారణ చేశారు. తాజాగా చిరంజీవి ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కి తన భార్య సురేఖతో కలిసి హాజరయ్యారు. ఆ హాజరైన సమయంలోనే ఆయన అయ్యప్ప మాలలో కనిపించారు. అయితే, దీపావళి రోజు జరిగిన ఉపాసన సీమంతం వేడుకలలో… -
MVG : ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై కేర్ పెంచిన మేకర్స్ !
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్గా నయనతార నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “మీసాల పిల్ల” సాంగ్ ప్రోమో అభిమానులను ఆకట్టుకోగా, కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం దానిని ట్రోల్ చేశారు. దీంతో మేకర్స్ ఈ…
తాజావార్తలు
-
Vivek Chepuri : హీరోగా ఎంట్రీ ఇస్తున్న విలన్
-
India vs New Zealand: రేపే భారత్-కివీస్ రెండో వన్డే.. జట్టులోకి సిరాజ్ భాయ్ ఎంట్రీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
Hyderabad: ప్రజాప్రతినిధులకే ‘టోకరా’.. నిత్య కిలాడీ బాలాజీ నాయుడు అరెస్ట్!
-
Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
-
Rice Price Fraud : తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!