నందమూరి బాలకృష్ణ చిత్రాల విషయంలో హీరోయిన్‌ను ఎంచుకోవడం అనేది దర్శకనిర్మాతలకు ఒక పెద్ద సవాలుగా మారుతుంటుంది. ఒక పట్టాన హీరోయిన్ ఖరారు కాక, షూటింగ్ 20-30 శాతం పూర్తయినా వెతుకులాట కొనసాగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, ‘అఖండ 2’ తర్వాత బాలయ్య, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోయే తదుపరి చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లుగా టాలీవుడ్‌లో ఒక సీనియర్ నటి పేరు బలంగా వినిపిస్తోంది. ఆమే… లేడీ సూపర్ స్టార్ నయనతార! నయనతార నందమూరి…