Nayanathara News: సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల పెళ్లి వీడియో 25 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్‌కు అమ్ముడుపోవడం పెద్ద వార్త కాగా, ఇప్పుడు మరో విషయం గురించి ఆ జంట వార్తల్లోకి ఎక్కింది. నిజానికి నటి నయనతారకు వివాదాలు కొత్త కాదు, నయనతారను చాలా ఏళ్లుగా ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. శింబుతో లవ్ బ్రేక్ అప్ వివాదం, సరోగసీ వివాదం, గుడిలో చెప్పులు వేసుకోవడం వివాదం, సినిమా…