తమిళ స్టార్ హీరో ధనుష్ మీద సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార చేసిన ఆరోపణలు ఒక్కసారిగా కలకలం రేపాయి. తన పెళ్లి డాక్యుమెంటరీ లో నాన్ రౌడీధాన్ సినిమా పాటలు వినియోగించడానికి అవకాశం ఇవ్వకపోవడం మీద అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె అనేక సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. తండ్రి దర్శకుడు- సోదరుడు దర్శకుడు, అలాంటివారి సపోర్ట్ తో ఇండస్ట్రీకు వచ్చి గొప్ప…