కోలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. గతంలో ఎన్నోసార్లు ఈ వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ జంట ముందు పెళ్లి చేసుకోవాలని, ఆ తరువాత చేతిలో ఉన్న ప్రాజెక్టుల సంగతి చూడాలని అనుకుంటున్నారట. 2015లో వచ్చిన “నేనూ రౌడీనే” అనే సినిమా చిత్రీకరణ సమయంలో నయన్, విగ్నేష్ ప్రేమలో పడ్డారు. ఇక అప్పటి నుంచి ఈ జంట రిలేషన్ షిప్ లో ఉండగా, ఇప్పటికే దాదాపు…