Naveen Polishetty: సినిమ ప్రపంచంలో నిలదొక్కుకోవడం అంటే అంత సులువు ఏమి కాదు.. ఎన్నో కష్టాలు, నష్టాలు ఇలా అన్ని భరించిన తర్వాతే ఇండస్ట్రీలో ఒక స్థానం సంపాదించించుకోవచ్చు. ఇందుకు హీరోగా గుర్తింపు పొందిన నవీన్ పోలిశెట్టి ప్రయాణం కూడా ప్రత్యేకం కాదు. తన విజయానికి వెనుక ఎంతో కష్టం, నిరాశ, ప్రయత్నం, ఆత్మవిశ్వాసం దాగి ఉన్నాయో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవీన్ తన స్ట్రగుల్ డేస్‌ను ఓపెన్‌గా పంచుకున్నాడు. తెలుగు కుర్రాడిగా టాలీవుడ్ లోనే అవకాశాలు…