కెరీర్ మొదటి నుంచి రవితేజ మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ వచ్చాడు. ఇప్పుడు రవితేజ మరో మల్టీస్టారర్ సినిమాలో భాగం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి, రవితేజ హీరోగా హిట్ కొట్టి చాలా కాలమైంది. సరైన సాలిడ్ ప్రాజెక్టు కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో, బెజవాడ ప్రసన్నకుమార్ రాసిన ఒక కథ రవితేజకి బాగా నచ్చినట్లుగా తెలుస్తోంది. Also Read:Nayanthara : చేతిలో 9 సినిమాలు.. ఆల్ టైమ్ రికార్డ్! ఇక ఈ సినిమాలో మరో…