Miss shetty Mr polishetty Reached $1 million mark in the USA: యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ప్రభంజనం యూఎస్ లో కొనసాగుతుంది. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ మైల్ స్టోన్ కు చేరుకుంది. నవీన్ అంతక ముందు నటించిన జాతిరత్నాలు కూడా అమెరికాలో వన్ మిలియన్ మార్క్ సాధించింది.…