సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్ లో రకరకాల బయట పుడ్స్ తినడంతో శరీరంలో కొవ్వు పేరుకుని పోతుంది. దీంతో హార్ట్ ఎటాక్ లు, బీపీలు పెరిగిపోతున్నాయి. కొవ్వు పెరగడంతో.. విపరీతంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఈ కొవ్వును కరిగించడానికి మెంతి గింజలు ఎంతో సహాయపడతాయి. ఇవి అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడంతో పాటు.. అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో కూడా సహాయపడతాయి. సమతుల్య ఆహారం, వ్యాయామంతో పాటు ప్రతిరోజూ వాటిని తీసుకోవడం…
మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పు వల్ల అధిక బరువు అనేది సులువుగా పెరుగుతున్నారు..అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఉబకాయంతో అవస్తలు పడుతున్నారా? ఎక్కడికి వెళ్ళినా అందరూ మిమ్మల్ని హేళన చేస్తున్నారా? బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారిందా? మీరు ఎంత ప్రయత్నించినా మీకు స్థూలకాయం సమస్య తీరడం లేదా?.. మీకోసమే ఈ ఆయుర్వేద చిట్కా.. ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం.. దీన్ని మధ్యాహ్నం భోజనానికి ముందు దీన్ని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..…