నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్‌లో సెకండ్ ర్యాంక్ హీరోలలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నారు. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్, అలాగే సినిమాల నాన్–థియేట్రికల్ మార్కెట్ (OTT + సాటిలైట్) కూడా బాగా స్ట్రాంగ్‌గా ఉండటంతో, నానితో సినిమా చేయాలనుకునే దర్శకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇక ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్–ఎమోషనల్ డ్రామా ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026 మొదటి భాగం విడుదల కానుంది. ఇందులో…