Home
Natural Skin Care
Natural Skin Care News
-
Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్‌కు సింపుల్ సీక్రెట్ ఇదే..
Homemade Rose Water: ఈ రోజుల్లో చాలా మంది చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో లభించే ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. ఈ చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో రోజ్ వాటర్ (గులాబీ నీరు)కు ప్రత్యేక స్థానం ఉంది. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు చల్లదనాన్ని అందించడానికి, ముఖానికి సహజమైన కాంతిని తీసుకురావడానికి రోజ్ వాటర్‌ను చాలామంది ఉపయోగిస్తుంటారు. అయితే ఈ రోజ్ వాటర్‌ను మార్కెట్లో కొనుగోలు చేయడానికి బదులుగా ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో… -
Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Natural Skin Care: మన ఇళ్లలో నిమ్మకాయను విస్తృతంగా ఉపయోగిస్తుంటాం. అయితే రసం తీసిన తర్వాత చాలా మంది నిమ్మ తొక్కను పనికిరానిదిగా భావించి పారేస్తారు. కానీ అదే నిమ్మ తొక్క చర్మ సంరక్షణలో ఎంతో ఉపయోగపడే సహజమైన పదార్థంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా మోచేతులు, మోకాళ్లు, పాదాలపై పేరుకుపోయిన మృత చర్మాన్ని తొలగించి, చర్మం తాజాగా కనిపించడంలో ఇది సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మ తొక్కతో ఇంత ఉపయోగమా? నిమ్మ తొక్కలో విటమిన్-సీ, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.… -
Homemade Face Pack: పార్లర్ మెరుపు కావాలా? పాల మీగడతో ఈ చిట్కా ట్రై చేయండి..
Homemade Face Pack: అందమైన, మెరిసే చర్మం కోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌నే ఆశ్రయించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే సులభంగా దొరికే పాల మీగడ (క్రీమ్), బంగాళాదుంప రసంతో తయారు చేసే ఫేస్ ప్యాక్ చర్మానికి సహజమైన మెరుపును అందించడంలో సహాయపడుతుంది. చర్మానికి సరిపడితే ఈ చిట్కా మృదుత్వం, తేమను కాపాడటంలో ఉపయోగపడుతుంది. పాల మీగడ ఎందుకు మంచిది? పాల మీగడలో ఉండే లాక్టిక్ యాసిడ్ మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే… -
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
Yogurt Facial for Glowing Skin: మారుతున్న వాతావరణం, కాలుష్యం, దుమ్ము ప్రభావంతో చర్మం సహజ కాంతిని కోల్పోవడం సాధారణ సమస్యగా మారింది. దీంతో చాలా మంది ఖరీదైన ఫేషియల్స్, బ్యూటీ ట్రీట్మెంట్లపై ఆధారపడుతున్నారు. అయితే ఇంట్లోనే అందుబాటులో ఉండే పెరుగు ద్వారా తక్కువ ఖర్చుతో చర్మానికి సహజమైన మెరుపును తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగులో లాక్టిక్ యాసిడ్, జింక్, విటమిన్-బి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోతుగా శుభ్రపరచడమే కాకుండా తేమను అందించి… -
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
Homemade Ayurvedic Bath Powder: ప్రస్తుతం చాలా మంది రోజువారీ స్నానానికి సబ్బులు, బాడీ వాష్‌లు ఉపయోగిస్తున్నారు. అయితే వీటిలో ఉండే రసాయనాలు చర్మాన్ని పొడిబార్చడంతో పాటు సహజ కాంతిని కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఎండ, దుమ్ము, కాలుష్యం కారణంగా చర్మం నల్లబడటం, కాంతి కోల్పోవడం వంటి సమస్యలు మరింత పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ పదార్థాలతో ఇంట్లోనే తయారుచేసుకునే ఆయుర్వేద స్నానపు పౌడర్ చర్మ సంరక్షణకు మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఆయుర్వేదంలో చర్మాన్ని… -
Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
Japanese Face Massage Tips for Glowing and Youthful Skin Naturally : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా మహిళలు చిన్న వయసులోనే ముడతలు , చర్మం సాగిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చర్మ సౌందర్యం కోసం చాలామంది పార్లర్లకు వెళ్లి రసాయనాలతో కూడిన చికిత్సలు చేయించుకుంటారు, కానీ ఇవి కాలక్రమేణా చర్మాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే, సహజ పద్ధతుల్లో చర్మాన్ని కాపాడుకోవడం ఉత్తమం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జపనీస్ చర్మ…
తాజావార్తలు
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!