Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
- జపనీస్ మసాజ్‌లతో యవ్వన చర్మం సీక్రెట్
- ముడతలకు చెక్ పెట్టే నేచురల్ బ్యూటీ టిప్స్
- పార్లర్ లేకుండానే మెరిసే ముఖం మీ సొంతం
- ఇంట్లోనే చేయగల జపనీస్ స్కిన్ కేర్ ట్రిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japanese Face Massage Tips for Glowing and Youthful Skin Naturally : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా మహిళలు చిన్న వయసులోనే ముడతలు , చర్మం సాగిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చర్మ సౌందర్యం కోసం చాలామంది పార్లర్లకు వెళ్లి రసాయనాలతో కూడిన చికిత్సలు చేయించుకుంటారు, కానీ ఇవి కాలక్రమేణా చర్మాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే, సహజ పద్ధతుల్లో చర్మాన్ని కాపాడుకోవడం ఉత్తమం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జపనీస్ చర్మ సంరక్షణ పద్ధతులకు విశేష ఆదరణ లభిస్తోంది. రైస్ వాటర్ సీరమ్, వారి ప్రత్యేక ఆహారపు అలవాట్లతో పాటు జపనీస్ ఫేస్ మసాజ్‌లు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ ముఖం కాంతివంతంగా మారడానికి , ముడతలను నివారించడానికి ఉపయోగపడే ఐదు రకాల జపనీస్ మసాజ్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
బుగ్గలను తీర్చిదిద్దే శిల్పం (Cheek Lift Sculpting)
చర్మాన్ని ఎక్కువ కాలం బిగుతుగా , యవ్వనంగా ఉంచుకోవడానికి ‘చీక్ లిఫ్ట్ స్కల్ప్టింగ్’ మసాజ్ ఒక అద్భుతమైన మార్గం. ఈ పద్ధతి ద్వారా బుగ్గలు పైకి లేచి, ముఖం ఆకృతి మెరుగుపడుతుంది. ఈ మసాజ్ చేయడానికి మీ వేళ్లను పెదవుల దగ్గర మొదలుపెట్టి, చెవుల దిశగా నెమ్మదిగా కదిలించాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంలో రక్త ప్రసరణ పెరిగి, చర్మం సహజ సిద్ధమైన కాంతితో మెరుస్తుంది.
Also Read
- Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
- Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
- Healthy Breakfast: ఎముకలకు ఉక్కు బలమిచ్చే రాగి - మునగాకు రొట్టెలను ఇలా తయారు చేసుకోండి!
- Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
నుదుటి గీతలకు చెక్ (Forehead Smoothing)
వయసు పెరిగే కొద్దీ నుదుటిపై వచ్చే సన్నని గీతలు ముఖాన్ని వయసు మళ్లినట్లు చూపిస్తాయి. వీటిని తగ్గించడానికి నుదుటిని నునుపుగా చేసే మసాజ్ ఎంతో సహాయపడుతుంది. మీ వేళ్లను నుదుటి మధ్య భాగంలో ఉంచి, చివర్ల వైపు సున్నితమైన వృత్తాకార కదలికలతో మసాజ్ చేయాలి. ఈ పద్ధతి ముఖ కండరాలను రిలాక్స్ చేయడమే కాకుండా, సన్నని గీతలను తగ్గించి ముఖం తాజాగా కనిపించేలా చేస్తుంది.
దవడ ఆకృతిని మెరుగుపరచడం (Jawline Definition)
ముఖంపై ఉండే ఉబ్బును (Puffiness) తగ్గించి, దవడ ఆకృతిని స్పష్టంగా మార్చడానికి దవడ మసాజ్ ఉత్తమమైనది. గడ్డం వద్ద వేళ్లను ఉంచి, చెవుల వైపు పైకి జరపడం ద్వారా ఈ వ్యాయామం చేయాలి. ఇది డబుల్ చిన్ సమస్యను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, ముఖానికి ఒక పదునైన , అందమైన ఆకృతిని ఇస్తుంది.
మెడ ఆకృతి కోసం ప్రత్యేక మసాజ్ (Neck Contouring)
ముఖంపై శ్రద్ధ చూపే చాలామంది మెడ భాగం గురించి మర్చిపోతుంటారు, కానీ వయసు ఛాయలు మొదట అక్కడే కనిపిస్తాయి. మెడ , దవడ చుట్టూ ఉన్న చర్మాన్ని నునుపుగా చేయడానికి ‘నెక్ కాంటౌరింగ్’ మసాజ్ చేయాలి. మీ చేతులను కాలర్‌బోన్ నుండి దవడ వరకు నెమ్మదిగా పైకి కదపడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి, మెడ చుట్టూ ఉన్న చర్మం కాంతివంతంగా మారడానికి దోహదపడుతుంది.
తాజావార్తలు
-
AP High Court: విజయ డెయిరీ బోర్డుకు హైకోర్టు షాక్.. చైర్మన్ సహా ఐదుగురి ఎన్నిక చెల్లదు..!
-
Thailand Phuket Fire Accident: థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 17 మందికి గాయాలు!
-
King 100: కెరీర్లో ఇప్పటివరకు టచ్ చేయని ఫీట్.. ఈసారి ‘కింగ్’ కొట్టేస్తాడా?
-
TDP vs YSRCP: గుడివాడ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీలో చేరిన టీడీపీ నేత
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
ట్రెండింగ్
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!