Natti Kumar Says he will Stop RGV Movie Releases: దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మకు, నాకు మధ్య డబ్బు బాకీ యుద్ధం జరుగుతుంటే, మధ్యలో వై.ఎస్.ఆర్. పార్టీ వాళ్లు ఎందుకు జోక్యం చేస్తుకుంటున్నారని నిర్మాత నట్టి కుమార్ ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. “వర్మ నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, అం�