Road Accidents: తెలంగాణ రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు మృతి చెందారు. ఒకటి రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తమ్మలోనిగూడ గేట్ వద్ద, మరొకటి నిర్మల్ జిల్లా దిల్ వార్‌పూర్ లో చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిలించాయి. Also Read: ACB Raids: ఇరిగేషన్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ సోదాలు.. 12 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు..! రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తమ్మలోనిగూడ గేట్ వద్ద ఘోర…
బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) నాయకుడు తేజస్వి యాదవ్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తేజస్వి యాదవ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఓ ట్రక్కు ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో తేజస్వి యాదవ్ మాధేపుర నుంచి పాట్నాకు తిరిగి వస్తున్నారు.