70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక ఈ రోజు అంటే అక్టోబర్ 8, 2024న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన కృషికి పలువురు కళాకారులను సత్కరించారు. నటుడు మిథున్ చక్రవర్తికి తన దశాబ్దాల కెరీర్‌కు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందించడం ఈ ఈవెంట్‌లోని ముఖ్యాంశం. ఇక కాంతార చిత్రానికి గానూ రిషబ్ శెట్టికి రాష్ట్రపతి ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చారు. అదే సమయంలో తిరుచిత్రంబలం,…