71st National Film Awards: 2025 ’71 వ జాతీయ చలనచిత్ర అవార్డుల’ ప్రధానోత్సవ కార్యక్రమం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అట్టహాసంగా జరుగుతోంది. 2023కి గానూ కేంద్రం ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సౌత్, నార్త్ ఇండస్ట్రీస్ కి చెందిన అవార్డు విజేతలు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో 2025 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన సినిమాలకు, నటీనటులకు జాతీయ పురస్కారాలు అందజేస్తారు. రాష్ట్రపతి…
Alia Bhatt: బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అలియా తెలుగువారికి మరింత చేరువయ్యింది. ఈ సినిమా తరువాత మరో సినిమా చేయకపోయినా తెలుగులో అమ్మడి క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. ఇక గతేడాది ఈ భామ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్ళాడి, ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా కూడా మారింది.