నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు వినగానే ఇప్పుడు బాక్సాఫీస్ హిట్ గ్యారంటీగా మారిపోయింది. ఈ అందాల భామ 2025 లో తన సినిమాలతో అద్భుతమైన రికార్డులు సృష్టించింది. సంవత్సరం మొత్తం ఆమె నటించిన నాలుగు సినిమాలు రూ.100 కోట్ల మార్క్ దాటడం ఒక పెద్ద ఘనతగా నిలిచింది. తాజాగా విడుదలైన “థామా” సినిమా కూడా ఆ లిస్టులో చేరి రష్మిక విజయపథాన్ని మరింత బలపరచింది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్…
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 సినిమాలలో నటించింది రశ్మిక. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలు ఎన్నో ఉండటం విశేషం. హీరోయిన్స్ ప్రాంతీయంగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ తన స్టార్ డమ్ క్రేజ్…
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలతో నటిస్తూ.. స్టార్ హీరోయిన్ రేస్ లో కొనసాగుతుంది.