కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తుందని పలు రాష్ట్రాల సీఎంలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర రాష్ట్రాల సంబంధాల బలోపేతం కోసం జూన్ 16,17 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల వేదికగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో పీఎం నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. రాష్ట్రాల్లో ఉత్తమ విధానాలు, అభివృద్ధి విధానాలపై చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎస్ లతో ప్రధాని నరేంద్రమోదీ సంభాషించనున్నారు. రాష్ట్రాలు…