ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్లాక్ విడో’. టైటిల్ రోల్ లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ నటించారు. ‘బ్లాక్ విడో’ అవెంజర్స్ లో ఉన్న సూపర్ హీరోలలో ఒకరు. కేట్ షార్ట్‌లాండ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా జూలై 9న ఇండియాలో భారీ రేంజ్ లో విడుదల కాబోతోంది. తాజాగా ‘బ్లాక్ విడో’ తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ లో డైలాగులు,…