Hardik Pandya Divorced : భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నాడు. పరస్పర అంగీకారంతో తాను, నటాషా తమ 4 సంవత్సరాల సంబంధాన్ని ముగించుకున్నట్లు హార్దిక్ రాశారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య విభేదాల గురించి నిరంతరం ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే చివరకు ఈ విషయం నిజమని తేలింది. ఇకపోతే హార్దిక్…