Kidnap: కళ్ల ముందే కూతురు కిడ్నాప్.. తట్టుకోలేక రైలుకిందపడి పేరెంట్స్ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnap: వన్ సైడ్ లవ్ కారణంగా 19 ఏళ్ల యువతి కిడ్నాప్‌కు గురైన ఘటన నాసిక్‌లో చోటుచేసుకుంది. బాలిక అపహరణకు గురైన గంట వ్యవధిలోనే తల్లిదండ్రులు రైలు కింద దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఆదివారం (మే 28) అర్థరాత్రి అపహరణకు పాల్పడిన సాధన్ ఝంకార్తో పాటు అతని సహచరుడిపై అపహరణ , ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేయబడింది.
Read Also:Jio Cinema: రికార్డ్ క్రియేట్ చేసిన ఐపీఎల్ ఫైనల్.. జియో సినిమాకు 3.2 కోట్ల వీక్షకులు..
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
- Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
- Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
- Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
విషయం ఏమిటి?
నిందితుడు సాధన్ ఝంకర్కు 19 ఏళ్ల యువతిని ప్రేమించాడు. పెళ్లి కోసం అమ్మాయిని పదే పదే ఒత్తిడి చేసేవాడు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో, ఆందోళన చెందిన బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, కార్లో వచ్చిన సాధన్ జంకార్, అతని సహచరులతో కలిసి నాసిక్‌లోని ఘోటి-పంధుర్లి హైవే నుండి ఆమెను కిడ్నాప్ చేశాడు. తల్లిదండ్రులను కూడా కొట్టారు. బాలిక అపహరణ, పెళ్లి కోసం అబ్బాయి పెట్టిన కష్టాలతో విసిగిపోయిన తల్లిదండ్రులు గంట వ్యవధిలో భాగూర్ నానేగావ్ రైల్వే ట్రాక్ పై గోదాన్ ఎక్స్ ప్రెస్ కింద దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Read Also:JD Chakravarthy : వార్నీ.. జేడి చక్రవర్తి ఆ టైపా.. ఒక్కరిని కూడా వదల్లేదా?
నిందితుడిపై కిడ్నాప్, ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం
ఇదిలావుండగా, బాలిక మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆదివారం అర్థరాత్రి బాలికను కిడ్నాప్ చేసిన సాధన్ ఝంకార్ మరియు అతని సహచరులపై సిన్నార్ పోలీస్ స్టేషన్లో అపహరణ మరియు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదైంది. కిడ్నాప్‌కు గురైన బాలిక మరియు నిందితుడి కోసం ప్రస్తుతం పోలీసులు అన్వేషణ జరుపుతున్నారు మరియు దీని కోసం రాత్రిపూట బృందాలను పంపారు. ఈ కేసు సున్నితమైనది కావడంతో పోలీసు ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..