Home
Naseeruddin Shah
Naseeruddin Shah News
-
Naseeruddin Shah: ‘నేను దిమాగీ నక్సల్నే’.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు..
బాలీవుడ్ ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మధ్య మాటల యుద్ధం మొదలైంది. విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా మాట్లాడిన నసీరుద్దీన్ షాను కిరణ్ రిజిజు విమర్శించారు. ఆయనను ‘ప్రమాదకరమైన అర్బన్ దిమాగీ నక్సల్’ అని అభివర్ణించిన మంత్రి, ఆయన వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యానికి ఎంతో హానికరమని అన్నారు. ఒకప్పుడు ఆయనను ఎంతో గౌరవించేవాడినని, కానీ ఆయన నిజస్వరూపం ఆలస్యంగా తెలిసిందని పేర్కొన్నారు. ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో… -
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
OM Chapter 1: స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ రాజ్కుమార్ పెరియసామి కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం చాప్టర్ 1’. సాయిపల్లవి పవర్ ఫుల్ సిబిఐ ఆఫీసర్గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్పై కోలీవుడ్తో పాటు సౌత్ మొత్తం భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 20న సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలోకి రాబోతుండటంతో.. ప్రమోషన్ల జోరు పెంచేందుకు చిత్ర బృందం నవంబర్ 6న చెన్నై వేదికగా ఒక భారీ ఆడియో లాంచ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నట్లు… -
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
Om: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కాంబోలో రాబోతున్న భారీ పాన్-ఇండియా యాక్షన్ చిత్రం ‘ఓం’ (Om). దసరా పండుగ సీజన్ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న బాక్సాఫీస్ బరిలోకి దిగాల్సిన ఈ విజువల్ వండర్ను వాయిదా వేస్తున్నట్లు గతంలో హీరో ధనుష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసిన సరికొత్త అధికారిక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ‘ఓం’ నవంబర్… -
Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
Kangana Ranaut: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి ‘‘బాలీవుడ్’’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో పాకిస్తాన్పై ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షాతో ఆమె మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోసారి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్పై బాలీవుడ్లో కొందరు సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చూపుతున్న ఆసక్తి అతిగా ఉందని ఆరోపించారు. బాలీవుడ్ సినిమాలు, ఇంటర్వ్యూల్లో పాకిస్తాన్ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ పాకిస్తాన్ ప్రేమకథ ఎప్పుడు ముగుస్తుంది? ఎప్పుడు… -
Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
Kangana Ranaut: ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షాపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జార్ఖండ్లో విద్యార్థులు చేస్తున్న ఉద్యమంపై స్పందించకపోవడంపై ఫైర్ అయ్యారు. నసీరుద్దీన్ షా మౌనాన్ని ప్రశ్నిస్తూ నటుడు, గాయకుడు పీయూష్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో షేర్ చేశారు. నసీరుద్దీన్ షాను ‘‘నక్క’’తో పోల్చారు. దేశంలో తాను తింటున్న అన్నానికి కృతజ్ఞతగా దేశం కోసం పోరాడుతున్నానని, అయితే నసీరుద్దీన్ షా మాత్రం ఈ దేశంలో తింటూ… -
Main Wapas Aaunga: హైదరాబాద్ థియేటర్లలో ‘మైన్ వాపస్ ఆవుంగా’ డైరెక్టర్
ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే భావోద్వేగ కథలతో తనదైన ముద్ర వేసే టాలెంటెడ్ డైరెక్టర్ ఇమ్తియాజ్ అలీ మరోసారి థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మైన్ వాపస్ ఆవుంగా’** బాక్సాఫీస్ వద్ద విజయోత్సవంతో దూసుకెళ్తోంది. బాలీవుడ్, హాలీవుడ్ నుంచి భారీ సినిమాలు రేసులో ఉన్నప్పటికీ, వాటన్నింటినీ తట్టుకుని ఈ సినిమా సాధిస్తున్న విజయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. విడుదలైన మొదటి రోజుల్లో నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, చూసిన ప్రేక్షకుల నుంచి… -
Naseeruddin Shah: ప్రధాని మోడీ ఏదో రోజు ముస్లిం టోపు ధరించడాన్ని చూడాలనుకుంటున్నా..
Naseeruddin Shah: సీనియర్ సినీనటుడు నసీరుద్ధీన్ షా ప్రధాని నరేంద్రమోడీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో గెలిచి మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. మోడీ మంత్రివర్గంలో ముస్లిం ప్రతినిధి లేకపోవడం బాధాకరమని అన్నారు. భారతీయ ముస్లింలను తాను ద్వేషించనని చెప్పడానికి మోడీ తన తలపై ముస్లింటోపీ ధరించడాన్ని చూడాలనుకుంటున్నానని ఇంటర్వ్యూలో చెప్పారు. -
Naseeruddin Shah: ‘ఆర్ఆర్ఆర్, పుష్ప’పై సీనియర్ నటుడు సంచలన ఆరోపణలు
Naseeruddin Shah criticises RRR and Pushpa : ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా నటన విషయంలో ఎంత ఫేమస్సో తన అభిప్రాయాలు కూడా బద్దలు కొట్టే విషయంలో కూడా అంతే ఫేమస్. తో పాటు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. గతంలో వివేక్ అగ్నిహోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’, ‘గదర్ 2’ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన ఇప్పుడు ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ను గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సహా అల్లు… -
Narottam Mishra: షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా “తుక్డే-తుక్డే గ్యాంగ్” లో భాగమే
Home minister narottam mishra comments on Shabana Azmi, Naseeruddin Shah: మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, జావేద్ అక్తర్ లపై సంచలన విమర్శలు చేశారు. వీరంతా తుక్డే-తుక్డే గ్యాంగ్ ఏజెంట్లే అని శనివారం అభివర్ణించారు. వీరంతా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండటంతో నరోత్తమ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నటులు, గీత రచయితలు బీజేపీ రాష్ట్రాల్లోని సమస్యలపై… -
మొఘల్స్ పై ప్రముఖ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు… దారుణంగా ట్రోలింగ్
మొఘలులపై ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వరుస వివాదాలతో సతమతమవుతున్నారు. సినిమాలే కాకుండా నసీరుద్దీన్ షా ఏ సమస్యపై మాట్లాడినా తరచూ వివాదాలకు తావిస్తుంటారు. తాజాగా అలాంటిదే ఒకటి జరగడంతో మరోసారి నసీరుద్దీన్ షాపై నెటిజన్లు గుర్రుగా ఉన్నారు. తన ఇటీవలి ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా మొఘల్స్ ను శరణార్థులుగా వర్ణించాడు. భారతదేశాన్ని తమ మాతృభూమిగా మార్చడానికే మొఘలులు వచ్చారని ప్రముఖ నటుడు పేర్కొనడం వివాదాస్పదంగా…
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!