బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ వయసు రీత్యా కలిగిన అనారోగ్య కారణాలతో మరోసారి హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ప్రముఖ సీనియర్ నటుడు అనారోగ్యం పాలవ్వటం ఆందోళనకరం. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఆసుపత్రి పాలయ్యారు. జూన్ 29న న్యుమోనియాతో బాధపడుతున్న ఆయనకు హాస్పిటల్ లో చేర్పించారు. Read Also : స్టార్ హీరోతో మూవీ… హింట్ ఇచ్చేసిన రష్మిక ఈ విషయం గురించి ఆయన మేనేజర్…