Rohit Sharma appreciating Naseem Shah: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాపై పరాజయాల పరంపరను పాకిస్తాన్ కొనసాగిస్తోంది. పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు టీమిండియాతో 8 మ్యాచ్‌లు ఆడిన పాక్.. ఏడింటిలో ఓడింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం న్యూయార్క్ వేదికగా దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠతకు గురిచేసింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో పాక్ చివరి వరకు పోరాడి.. కేవలం 6 పరుగుల తేడాతో ఓడింది. ఈ ఓటమితో పాకిస్తాన్ ఫాన్స్ మాత్రమే కాదు.. ప్లేయర్స్…