రోజుకో లేటెస్ట్ మోడల్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చిపడుతున్నాయి. తాజాగా రియల్ మీ సంస్థ 5 జీ టెక్నాలజీకి సంబంధించి Realme Narzo 50 5G మోడల్ స్మార్ట్ ఫోన్ విడుదల చేయడానికి రెడీ అయింది. 4 జీ టెక్నాలజీ మొబైల్స్ తర్వాత ఇప్పుడు 5 జీ టెక్నాలజీ మొబైల్స్ మార్కెట్లో ఆదరణ పొందుతున్నాయి. రియల్ మీ సంస్థ తాజాగా అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్స్ తో ఫోన్ విడుదల చేస్తోంది. దీనికి సంబంధించి లీక్ లు బయటపడుతున్నాయి.…