బాలీవుడ్ గ్లామర్ డాల్ నర్గీస్ ఫక్రీ వ్యక్తిగత జీవితం ఎప్పటికీ గోప్యంగానే ఉంచుకుంటుంది. కానీ ఇటీవల ముంబైలో జరిగిన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఈవెంట్‌లో ఆమె పెళ్లి రహస్యం వెలుగులోకి వచ్చింది. అందుకు కారణం దర్శకురాలు ఫరా ఖాన్ వేసిన సరదా కామెంట్. ఆ ఈవెంట్‌కు నర్గీస్‌తో పాటు ఆమె సన్నిహితుడు టోనీ బేగ్ కూడా హాజరయ్యాడు. రెడ్‌కార్పెట్‌పై నడుస్తున్నప్పుడు ఫరా ఖాన్, టోనీని ఉద్దేశించి.. Also Read : Pawan Singh : సజీవదహనమే…